హీరో సాయి ధరమ్ తేజ్ కు కరోనా అంటూ రూమర్స్.. ఈ విషయం పై స్పందించిన తేజ్ సోషల్ మీడియా లో ఫోటోను షేర్ చేసి రూమర్స్ కు చెక్ పెట్టారు..సోషల్ మీడియా లో ఆ పోస్ట్ వైరల్ అవుతుంది.