పాక్‌లోని ఇస్లామాబాద్ కు చెందిన జవేరియా అలీ అనే ఫోటోగ్రాఫర్ ఫోటోల కోసం వీధుల్లో సంచరిస్తుండగా..... అక్కడ ఓ దుకాణంలో అర్షద్ ఖాన్ అనే యువకుడు టీ చేస్తూ కనిపించాడు.ఆమె ఆ ఫోటోని సోషల్ మీడియాతో పంచుకుంది. ఇలా ఈ ఛాయ్ వాలా మోడల్ లా మారి పోయాడు