బిగ్ బాస్ 4 : మోనాల్‌తో అభిజీత్ మాట్లాడుతూ కనిపించాడు. సరదాగా ఓ అగ్రిమెంట్ కూడా రాసుకుని సంతకాలు చేసుకున్నారు. ఇకపై మోనాల్ టాపిక్ ఎక్కడా తీసుకురాను అనేది ఆ అగ్రిమెంట్ సారాంశం.