ఖలేజా మూవీ కి మొదట హీరోయిన్ గా అనుష్క కాక పార్వతి మెల్టన్ ని అనుకున్నారట. కాని సినిమా హైప్ పెంచడానికి తరువాత అనుష్క ని తీసుకున్నారట.