ఖలేజా రిలీజ్ అయ్యి పది సంవత్సరాలు అయినందువల్ల మహేష్ ట్విట్టర్ సినిమా గురించి ట్వీట్ చేసి ఒక వీడియో పోస్ట్ చేశాడు. ప్రస్తుతం ఆ వీడియో నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటుంది.