బిగ్‌బాస్ సీజన్లను ఫాలో అవుతున్నవారికి ‘హోటల్’ టాస్క్ పెద్ద కొత్తేం కాదు. అయితే ఈ సీజన్లో మంగళవారం మొదలైన హోటల్ టాస్క్… అయోమయం, అదోరకంగా సాగుతోంది. మంచిగా సర్వీసు అందించి, స్టార్లు సంపాదించండి అని బిగ్‌బాస్ చెబితే… ఇంటి సభ్యులకు ఆ విషయం అర్థమైనట్లు లేదు. ఇదిలాగే సాగితే మరో ఫ్లాప్ టాస్క్‌గా మారడం ఖాయం.