మంచు మనోజ్ హీరోగా ‘మిస్టర్ నూకయ్య’, సందీప్ కిషన్ హీరోగా ‘రన్’ సినిమాలకు అనిల్ కృష్ణ కన్నెగంటి డైరెక్షన్ చేశాడు. లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే… సుబ్బరాజు, రఘు కుంచెతో అతడు ఒక సినిమా చేస్తున్నాడు. ఇంకా టైటిల్ కన్ఫర్మ్ చెయ్యలేదు. హీరో బేస్డ్ సినిమాలా కాకుండా కాన్సెప్ట్ బేస్డ్ స్టోరీతో అనిల్ కృష్ణ కన్నెగంటి ఈ సినిమా చేస్తున్నార్ట. సోసైటీలో ఒక ఇష్యూతో థ్రిల్లర్ తరహా సినిమాగా తెరకెక్కిస్తున్నారు. సీట్ ఎడ్జ్ థ్రిల్లర్ అని టాక్.