నేటికీ జయం మనదేరా సినిమా పూర్తయి 20 సంవత్సరాలు. ఈ సినిమాకి దర్శకుడు ఎన్.శంకర్ రాసుకున్న క్లైమాక్స్ కాకుండా ఓ హిందీ సినిమా క్లైమాక్స్ తో సినిమాని రూపొందించారు. కానీ ఈ సినిమా వెంకటేష్ సినీ కెరియర్ లో మైలురాయిగా నిలిచింది.