నిన్న ‘ఖలేజా’ విడుదలయ్యి 10ఏళ్ళు పూర్తయిన నేపథ్యంలో త్రివిక్రమ్ తో మూడో సినిమా చెయ్యబోతున్నట్టు మహేష్ కన్ఫర్మ్ చేసేసాడు. ఆ రకంగా చూస్తే తనకు ‘సరిలేరు నీకెవ్వరు’ వంటి బ్లాక్ బస్టర్ ఇచ్చిన దర్శకుడు అనిల్ రావిపూడికి మహేష్ హ్యాండిచ్చేసినట్టే అని చెప్పాలి. అంతేకాదు అనిల్ వినిపించిన స్క్రిప్ట్ కూడా మహేష్ ను పూర్తిగా మెప్పించకపోవడం వల్లనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు కూడా భోగట్టా..!