ప్రస్తుతం జరుగుతున్న షెడ్యూల్స్ కు పవన్ కళ్యాణ్ హాజరుకావడం లేదు. అతను లేని సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. తాజాగా ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్న నివేదా థామస్ కూడా షూట్ లో జాయిన్ అయ్యిందట.