అనిల్ దగ్గర ఓ సీనియర్ హీరోకి సూట్ అయ్యే కథ సిద్ధంగా ఉందట. అయితే ప్రస్తుతం ‘వైల్డ్ డాగ్’ చిత్రంలో నటిస్తున్న నాగార్జున.. ఆ తరువాత ప్రవీణ్ సత్తారు డైరెక్షన్లో ఓ చిత్రాన్ని చెయ్యడానికి కూడా రెడీ అవుతున్నాడు. మరి అనిల్ రావిపూడితో సినిమా చేసే టైం ఎక్కడిది? అంటే.. ఏమో..! ఒక 4 నెలల్లో కంప్లీట్ అయ్యే స్క్రిప్ట్ రెడీగా ఉంటె నాగ్… అనిల్ కు ఛాన్స్ ఇవ్వడం అసాధ్యం ఏమీ కాదు.