ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రేక్షకులు అందరూ ఎదురుచూస్తున్న జురాసిక్ వరల్డ్ సినిమా వచ్చే ఏడాది విడుదల చేయాలని భావించినప్పటికీ షూటింగ్ ఆలస్యం కావడంతో 2022 జూన్ లో విడుదల చేసేందుకు చిత్ర బృందం నిర్ణయించింది.