పృథ్వి రాజ్, బీజు మీనన్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం'అయ్యప్పన్ కోషియమ్'.అయితే ఈ సినిమాని తెలుగులో ముందుగా నటసింహం నందమూరి బాలకృష్ణ, రానా దగ్గుబాటి హీరోలుగా సినిమా తెరకెక్కించాలని విశ్వ ప్రయత్నాలు చేశారు. అయితే ఈ చిత్రంలో నటించేందుకు బాలయ్య ఇంట్రెస్ట్ చూపించలేదు కానీ, రానా మాత్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. దీంతో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ను ఈ పాత్ర కోసం సంప్రదించగా ఫైనల్ చేసినట్లు సమాచారం.