తన తండ్రి మోహన్ బాబు వారసత్వాన్ని అనుసరిస్తూ ఎంత గానో అలరిస్తుంది. ఈ నటి అటు బుల్లితెర తో పాటుగా ఇటు వెండి తెర పై కూడా రాణిస్తుంది. 43 వ పడిలోకి మంచు లక్ష్మి అడుగుపెడుతున్న సందర్భంగా హెరాల్డ్ నుండి ఆమెకి జన్మదిన శుభాకాంక్షలు.