థియేటర్ల ఓపెన్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సర్కారు.. అక్టోబర్ 15 నుంచి ఓపెన్ కానున్నాయి.దసరా పండుగ కు సినిమాలు విడుదల అవుతాయని టాలీవుడ్ వర్గాలు చెబుతున్న కూడా..ప్రేక్షకులు అసలు థియేటర్లకు వస్తారా అనే ఆలోచనకు కలుగుతున్నాయి.ఓటీటీలో నచ్చిన ధరకు అమ్ముకుంటేనే బెటరని కొందరు ఆలోచనలు చేస్తున్నారట..