ఇప్పటికే సూపర్ స్టార్ మహేష్ బాబు, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ ఇలా అగ్ర హీరోలతో జోడీ కట్టిన పూజా కు మంచి డిమాండ్ ఉంది. అయితే ముంబయి భామ అమృత అయ్యర్ ఉన్నప్పటికీ 30రోజుల్లో ప్రేమించడం ఎలా, రెడ్ మూవీస్ లో చేసేసింది.   ఈమె కంటే పూజా బెటర్ అని త్రివిక్రమ్ అనుకుంటుంటే, పూజా వద్దు ఆమెను తారక్ తో చూడలేం అంటూ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫాన్స్ మెసేజ్ లు పెడుతున్నారట. దీంతో ఎవరిని సెలెక్ట్ చేయాలా అని త్రివిక్రమ్ తలలు పట్టుఉంటున్నారట.