బిబి గ్రాండ్ హోటల్’ టాస్క్ ఇలా జరుగుతోందా? కచ్చితంగా కాదనే చెబుతారు. ఎందుకంటే ఎక్కువ శాతం మంది హౌస్మేట్స్ ఈ నోట్‌ను ఫాలో అవ్వడం లేదు. ఎవరికి నచ్చినట్లు వాళ్లు చేస్తున్నారు. దీంతో టాస్క్ విషయంలో బిగ్‌బాస్ చెప్పింది వీళ్లకు అర్థం కాలేదా? లేక ఆడాలని లేక ఇలా చేస్తున్నారా అనే డౌట్ కూడా వస్తోంది.