తాప్సి ఇప్పుడు మాల్దీవులు వెళ్లారు. సిస్టర్ షగున్ నన్ను, మరొక ఫ్యామిలీ మెంబర్ తో కలిసి బీచ్ రిసార్ట్స్ లో ఎంజాయ్ చేస్తున్నారు. బికినీ వేసుకుని ఫోటోలకు ఫోజులు ఇస్తున్నారు. ఈరోజు స్కూబా డైవింగ్ కూడా చేశారు.