“కోట్ల రూపాయల్లో రెమ్యూనరేషన్ తీసుకునే వాళ్ళు తగ్గించి తీసుకోవచ్చు. హీరోయిన్లకు ఎక్కువేమీ ఇవ్వరు. హీరోలకు హీరోయిన్లకు ఇచ్చే రెమ్యూనరేషన్ లలో భారీ వ్యత్యాసం ఉంటుంది. ఇది మారడానికి ఓ ఇరవై ఏళ్లు పట్టవచ్చు” అని శృతి హాసన్ నర్మగర్భంగా మాట్లాడారు.