మాధవన్. ‘నిశ్శబ్దం’ చిత్రంలో ఇతను కూడా నటించాడు. హేమంత్ పనితనం నచ్చి.. అతనితో సినిమా చెయ్యడానికి ఓకే చెప్పాడట. ఇక్కడ ఇంకో విచిత్రం ఏమిటంటే.. ఆ ప్రాజెక్టుని మాధవనే నిర్మించబోతున్నాడట. మాధవన్ ఛాన్స్ ఇవ్వటం తో ఈ డైరెక్టర్ ఫుల్ హ్యాపీ గా వున్నాడట.