నిఖిల్ కు గ్రాండ్గా పెళ్లి చేసుకోవాలని ఉండేది, కానీ కరోనా వల్ల సింపుల్గా చేసుకోవాల్సి వచ్చింది. నేను కూడా ప్రేమ వివాహమే చేసుకోబోతున్నాను. అయితే దానికి ఇంకా టైమ్ ఉంది’ అంటూ చెప్పుకొచ్చాడు రాజ్ తరుణ్.