నిహారిక పెళ్లి అయిన ఆరు నెలల గ్యాప్ లోనే మెగా ఫ్యామిలీలో మరో పెళ్లి కూడా జరిగే అవకాశం ఉందని టాలీవుడ్ వర్గాల ద్వారా తెలుస్తోంది. మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ పెళ్లికి సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయట. తేజూ పెళ్లి బాధ్యతను పూర్తిగా చిరంజీవి మీద వేసుకుని చేయబోతున్నాడట.అన్ని అనుకున్నట్లుగా జరిగితే వచ్చే ఏడాది జూన్ జులై వరకు తేజూ పెళ్లి చేయాలని చిరంజీవి భావిస్తున్నారట.