సమంత ఇప్పుడు మరో ఛాలెంజింగ్ పాత్రలో నటించనున్నట్లు తెలుస్తోంది.ఈ ముద్దుగుమ్మ ఇటీవలే అశ్విన్ శరవన్ దర్శకత్వంలో నటించేందుకు ఓకే చెప్పింది. ఈ చిత్రంలో సమంత మూగ అమ్మాయిగా నటించనుందని సమాచారం. సమంత ఈ సినిమా కోస నవంబర్ నుంచి డేట్లు ఇచ్చేందుకు ఓకే చెప్పింది.ఇది ఒక ప్రయోగాత్మక సినిమా అని...సమంత పాత్రకు ఈ సినిమాలో చాలా ప్రాధాన్యత ఉంటుందని తెలుస్తోంది.