బోల్డ్ కంటెంట్ సినిమాలతో యువతకు నిద్రపట్టకుండా చేస్తున్న దర్శక నిర్మాతలు.. 'ఇరందమ్ కుత్తు' అనే తమిళ సినిమా టీజర్ ను రిలీజ్ చేశారు. 26 సెకన్ల పాటు ఉన్న టీజర్ లో బ్లూ ఫిలిం ను చూపించారు. ప్రస్తుతం ఆ టీజర్ యూట్యూబ్ లో ట్రెండ్ అవుతుంది.