సినిమాలను పక్కన పెట్టేసిన మంచు లక్ష్మీ.. సెలెబ్రెటీలతో కొత్త షో ప్లాన్ చేస్తుంది.. కమింగ్ బ్యాక్ టు లైఫ్ విత్ లక్ష్మీ మంచు’. ‘లాక్డ్ అప్ విత్ లక్ష్మీ మంచు’ ఫిలిమ్స్, స్పోర్ట్స్, ఫ్యాషన్, ఫుడ్ తదితర రంగాలకు చెందిన సెలబ్రిటీలను ఇంటర్వ్యూ చేయనున్నారు. ఈ షో ప్రోమో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది.