బిగ్ బాస్ కి కొన్ని ఎపిసోడ్లు సినిమా షూటింగ్ కారణంగా హోస్ట్ నాగార్జున దూరం అవుతున్నారని ఆయన స్థానంలో రమ్యకృష్ణ మరోసారి ప్రేక్షకులను అలరించబోతున్నారు అనే టాక్ ప్రస్తుతం టాలీవుడ్ లో వినిపిస్తోంది.