ప్యాన్ ఇండియా చిత్రం 'కబ్జా' కూడా రెండు పార్ట్స్ గా తెర మీదకి రాబోతోంది. ఈ కబ్జా చిత్రానికి ఆర్. చంద్రు దర్శకత్వం వహిస్తుండగా.... ఉపేంద్ర ముఖ్య పాత్ర లో నటిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ చిత్రం అంతా కూడా మాఫియా బ్యాక్ డ్రాప్ లో ఉంటుంది. ఉపేంద్ర మాఫియా డాన్‌లా కనిపించనున్నారు.