RRR సినిమా లో రామ్ చరణ్ కి జోడిగా ఆలియా భట్ నటిస్తున్న విషయం తెలిసిందే.   ఇక ఈ మూవీ లో నటిస్తున్న అలియా నవంబర్ మొదటి వారంలో షూటింగ్ లో జాయిన్ అవుతున్నట్లు తెలుస్తోంది.ఇప్పటికే బాలీవుడ్ లో కొన్ని సినిమాల్లో నటిస్తున్న ఆలియా.. తాజాగా ముంబై నుంచి తిరిగి వస్తోందని సమాచారం. తన డేట్స్ ని నవంబర్ నుంచి రాజమౌళి RRR కోసం కేటాయిస్తున్నట్టు చిత్ర బృందం తెలిపింది.