రాజ్ తరుణ్ ఎన్నో డిఫరెంట్ కాన్సెప్ట్ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్న సరైన హిట్ లేక పోవడంతో మరికొన్ని రోజుల్లో సినిమా అవకాశాలు తగ్గి కేవలం సపోర్టింగ్ రోల్స్ కు మాత్రమే పరిమితమయ్యే అవకాశం ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది.