2 రోజుల క్రితం ప్రముఖ మలయాళ నటుడు టోవినో థామస్ "కాలా" సినిమా షూటింగ్ సమయంలో తీవ్రంగా గాయపడ్డారు. అయితే తాజాగా అతని ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు వెల్లడించారు.