చిరంజీవి, రోజా .. కలిసి ‘ముఠామేస్త్రి’ ‘ముగ్గురు మొనగాళ్ళు’ ‘బిగ్ బాస్’ వంటి చిత్రాల్లో నటించారు. ‘జెంటిల్మెన్’ చిత్రం హిందీ రీమేక్‌లో చిరు నటించిన సంగతి తెలిసిందే.    ఆ చిత్రంలో చిరు – రోజా ఓ స్పెషల్ సాంగ్‌లో నర్తించారు. అయితే ఈ పిక్ మాత్రం.. ‘ముఠామేస్త్రి’ చిత్రానికి సంబంధించినది. ఆ చిత్రానికి సంబంధించి ఇది ఒక అన్ సీన్ పిక్ అని తెలుస్తుంది