వకీల్ సాబ్ సినిమా షూటింగ్ కి కరోనా వల్ల బ్రేక్ పడింది. ఆ తర్వాత పవన్ తో సినిమా చేయాల్సిన దర్శకుడు క్రిష్ వేరే సినిమాతో బిజీగా ఉన్నాడు. క్రిష్ వేరే సినిమాకి వెళ్లిపోయారు కాబట్టి లైన్లో హరీష్ శంకర్ సినిమా మాత్రమే ఉంది. అయితే హరీష్ శంకర్ తో కాకుండా పవన్ రీమేక్ సబ్జెక్ట్ ని తెరపైకి తెస్తున్నట్టు తెలుస్తోంది. దీంతో దర్శకుడు హరీష్ నిరాశ చెందారట.