హీరో అక్షయ్ కుమార్ తో లక్ష్మీ బాంబ్ అనే సినిమా తీసుకొచ్చాడు లారెన్స్. ఈ చిత్రం కాంచన సినిమాకి రీమేక్. ఈ సినిమాలో అక్షయ్ కుమార్, కియారా అద్వానీ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ చిత్రాన్ని దీపావళికి తీసుకు రానున్నారు. అక్షయ్ కుమార్ కోపంతో ఎంత గానో ఆకట్టుకున్నాడు. తెలుగు, తమిళ్ లో సక్సస్ సాధించిన లారెన్స్ బాలీవుడ్ మూవీతో విజయం అందుకుంటాడా లేదా అనేది చూడాలి.