రాజమౌళి కి ట్విట్టర్ వేదికగా బర్త్ డే విషెస్ తెలిపాడు ఎన్టీఆర్.ఈ మేరకు తారక్ ట్వీట్ చేస్తూ "హ్యాపీ బర్త్ డే జక్కన్న... లవ్ యూ.."అంటూ ట్వీట్ లో పేర్కొన్నాడు.దీంతో ఇటు నందమూరి అభిమానులు కూడా మన రాజమౌళి కి సోషల్ మీడియాలో జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.