రాజమౌళి పూర్తి పేరు శ్రీశైల శ్రీ రాజమౌళి. SS అక్షరాలకి అర్థం అదే.ఇక కీరవాణి పూర్తి పేరు మరకతమణి కీరవాణి. ఆయన పేరు లో ఉండే MM అక్షరాలు రెప్రెజంట్ చేస్తాయన్న మాట.