స్టూడెంట్ నెంబర్ 1’ సినిమా టైములో రాజమౌళి, రమా  మధ్య ప్రేమ చిగురించింది. అంతే… సింపుల్ గా ఏ హడావిడి లేకుండా పెళ్ళి చేసుకున్నారు. రమకు సంతానం ఉంది. కానీ రాజమౌళి పిల్లల కోసం కోరుకోలేదట. ఓ పాపను దత్తత తీసుకున్నాడు. ఆమెనే మయూఖ. కార్తికేయను కూడా రాజమౌళి సొంత కొడుకు కంటే ఎక్కువగా చూసుకుంటాడట. నిజంగానే రాజమౌళి,రమ లది ఎంతో ఆదర్శమైన కుటుంబం అని ఒప్పుకోవాల్సిందే.