మరోసారి నాగబాబుపై బూతులతో రెచ్చిపోయిన శ్రీరెడ్డి.. నువ్వు అసలు మగాడివేనా? నీకు మగతనం ఉందా? జగన్ ను ఒక్క మాట అంటే ఊరుకునేది లేదు అంటూ సోషల్ మీడియా లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఆ పోస్ట్ వైరల్ అవుతుంది.