రామ్ చరణ్ తండ్రి  కథల మీదే లాక్ డౌన్ లో స్పెండ్ చేసాడని.. బాబీ దగ్గరనుండి మెహెర్ రమేష్ వేదాళం రీమేక్, వినాయక్ ని లూసిఫెర్ కి తేవడానికి కారణం కూడా చరణే అంటున్నారు.తన అనుభవంతో తండ్రి ఏ కథ చేస్తే బావుంటుంది, ఏ దర్శకుడితో సినిమా చేస్తే బావుంటుంది అని అన్ని ఆలోచిస్తున్నాడట.గతంలో కత్తి రీమేక్ చెయ్యడం దగ్గరనుండి, తర్వాత చిరు ఉయ్యాలవాడ స్టోరీతో సై రా చెయ్యడానికి చరణే కారణమని తెలుసు. ఇక లూసిఫెర్ కన్నా ముందే సుజిత్ ఫ్రెష్ కథతో చెర్రీ దగ్గరికి వస్తే చరణ్ కావాలనే లూసిఫెర్ రీమేక్ చెయ్యమని సుజిత్ ని ఇరికించాడంటారు.  తర్వాత లూసిఫెర్ నుండి సుజిత్ ని తప్పించి ఆ ప్లేస్ లోకి వినాయక్ వచ్చేలా చేసింది చరణే అంట.అందుకే  చిరు దగ్గరకి వెళ్లాలనుకునే దర్శకులు ముందు చరణ్ ని కలిసి కథ వినిపించి ఓకే చేయించుకున్నాకే చిరూ ని కలవాలట...!!