జయలలిత బయోపిక్ విజయవంతంగా మరో షెడ్యూల్ పూర్తిచేసుకుందని చిత్ర బృందానికి ధన్యవాదాలు అంటూ కంగనారనౌత్ తెలిపింది