సీతాఫలాలు కోసేందుకు అడవికి వెళ్ళిన వ్యక్తి ప్రమాదవశాత్తు బావిలో పడి మృతి చెందిన ఘటన మెదక్ జిల్లా చిన్న శంకరం పేట లో వెలుగులోకి వచ్చింది.