బిగ్ బాస్ నుంచి అనారోగ్యం కారణంగా బయటకు వచ్చిన గంగవ్వ.. కన్నీరుమున్నీరుగా విలపించిన ఇంటిసభ్యులు.. ఆసక్తిగా మారిన ఈరోజు ఎలిమినేషన్.. సుజాత ఎలిమినేట్ అవుతుందని అభిప్రాయపడుతున్న ప్రేక్షకులు