గోవాలో బ్యాచ్ లరేట్ పార్టీ అంటూ మెగా డాటర్ నిహారిక సందడి చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ పార్టీ విషయంలో ఆమె పర్సనల్ ఫొటోలు షేర్ చేయడం వివాదానికి దారి తీసింది. అసలు కరోనా కష్టకాలంలో గోవాలో పార్టీలేంటి? పోనీ చేసుకుంటే చేసుకున్నారు. ఆ పర్సనల్ ఫొటోలు జనాల్లోకి ఎందుకు వదలడం అంటూ విమర్శించారు. పెళ్లి ఫిక్స్ అయిన తర్వాత కూడా ఇలాంటి డ్రస్సుల్లో.. ఆ ఫొటోలు పబ్లిక్ లో పెట్టడం ఎందుకంటూ మరికొంతమంది క్లాస్ తీసుకున్నారు.