ఎందరో నటీ నటులకు అమితాబ్ ఆదర్శం. ఈయన ఇండియన్ సినిమాకి ట్రెండ్ సెట్టర్ అనే చెప్పాలి. నిజంగా ఈ స్టార్ ఎన్నో అద్భుతమైన పాత్రలని చేసాడు. నేడు అమితాబ్ (అక్టోబర్ 11) 78వ వసంతం లోకి అడుగుపెట్టారు. ఈ సందర్బంగా ప్రపంచం నలు దిక్కుల నుండి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.