గత కొన్ని రోజులుగా కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ తో ఓ సినిమా చేయబోతున్నాడనీ, కాదు ప్రభాస్ తోనే ముందు ఓ సినిమా చేస్తాడని వార్తలు వచ్చాయి..  తాజాగా ప్రశాంత్ నీల్ ముందు ఎన్టీఆర్ తోనా? లేదంటే ప్రభాస్ తోనా? ఎవరితో ముందు సినిమా చెయ్యబోతున్నాడో అనేది చెప్పేది కెజిఎఫ్ చాప్టర్ 2 పూర్తి చేసి సినిమా విడుదలయ్యాకే డెసిషన్ తీసుకుంటాడట.  ఎవరి ఏ ప్రాజెక్ట్ అయినా ముందు కెజిఎఫ్ బాధ్యతలు పూర్తయ్యాకే అని ప్రశాంత్ నీల్ చెప్పడంతో ఇప్పుడు ప్రభాస్ - ఎన్టీఆర్ ఫాన్స్ అయోమయంలో పడ్డారు.