డైరెక్టర్ గుణశేఖర్ తన అప్ కమింగ్ "శాకుంతలం" మూవీలో అనుష్క శెట్టి లేదా పూజా హెగ్డే ని హీరోయిన్ గా ఎంపిక చేస్తారని సినీ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. వీళ్ళిద్దరిలో శాకుంతలం హీరోయిన్ గా ఎవరు ఎంపిక చేయబడతారో చూడాలిక.