ఓ లేడీ ఓరియెంటెడ్ మూవీ చెయ్యాలని డిసైడ్ అయ్యాడట. ఆ చిత్రం కోసం సాయి పల్లవిని కూడా అప్రోచ్ అయినట్టు తాజా సమాచారం. సాయి పల్లవి కూడా అనిల్ రావిపూడి స్క్రిప్ట్ కు ఓకే చెప్పేసిందట. దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మించే అవకాశం ఉందని తెలుస్తుంది. ఏప్రిల్, లేదా మే లోపు ఈ చిత్రాన్ని ఫినిష్ చెయ్యాలని అనిల్, దిల్ రాజు.. ప్లాన్ చేసుకుంటున్నట్టు తెలుస్తుంది.