గుణశేఖర్ తీస్తున్న శకుంతల సినిమాకోసం హీరోయిన్ గా పూజా హెగ్డేని రికమెండ్ చేశారట అల్లు అర్జున్. గతంలో పూజాతో రెండు సినిమాలు కలసి పనిచేసిన అల్లువారబ్బాయి.. తాజాగా ఆమె కెరీర్ కి హెల్ప్ అయ్యేందుకు తన సర్కిల్ ని ఉపయోగిస్తున్నారట. శకుంతల సినిమాలో దాదాపుగా పూజా హెగ్డే కన్ఫామ్ అవుతుందనే అంటున్నాయి టాలీవుడ్ వర్గాలు.