ప్రేక్షకులందరికీ మంచి వినోదభరితమైన సినిమా అందించాలనె తమ లక్ష్యం నెరవేరింది అంటూ ఇటీవల నిర్వహించిన సక్సెస్ మీట్లో ఒరేయ్ బుజ్జి గా సినిమా హీరో రాజ్ తరుణ్ చెప్పుకొచ్చాడు.