సుమన్ శెట్టి దాదాపు పదేళ్ల పాటు 100 సినిమాలకు పైగానే నటించాడు. ఈ హాస్య నటుడు సినిమాలు తక్కువగా చేసినా కూడా ఆస్తులు మాత్రం బాగానే ఉన్నట్లు కనిపిస్తుంది. అతని ఇంటిని చూస్తే ఎవరైనా షాక్ అవ్వాల్సిందే. అతని ఇల్లు ఒక అద్భుత బంగ్లా మాదిరి ఉంది. అతని ఇంటి వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.