పూరి జగన్నాథ్ విజయ్ దేవరకొండ కాంబినేషన్లో తెరకెక్కుతున్న సినిమాలో క్లైమాక్స్ ఫైట్ లో విజయ్ దేవరకొండ సిక్స్ ప్యాక్ తో కనిపించనున్నాడు అనే టాక్ వినిపిస్తోంది.